భారత చరిత్రలోనే బాహుబలి డీల్..! 3.25 లక్షల కోట్లతో 114 రఫెల్స్..! | చారిత్రాత్మక ఆయుధ ఒప్పందం: భారతదేశం ₹3.25 లక్షల కోట్లకు 114 రాఫెల్ ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేయనుంది.

[ad_1] 3.25 లక్షల కోట్లతో మన దేశ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ రంగాన్ని ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు కేంద్రం ఈ వారంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. భారతదేశం -సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 11:47 (IST) తమ రక్షణ పరంగా ఎదురైన సవాళ్ల నేపథ్యంలో భారత్ (india) చరిత్రలోనే అతిపెద్ద రక్షణ రంగ కొనుగోలుకు సిద్ధమైంది. ఇప్పటికే వాయుసేనలో ఉన్న యుద్ద విమానాలకు తోడు భారీ ఎత్తున కొత్త యుద్ద విమానాలను తమ అమ్ములపొదిలోకి చేర్చుకునేందుకు వీలుగా కీలక ఒప్పందం కుదుర్చుకోబోతోంది....