భారత్ ను వదల బొమ్మాలీ అంటున్న డోనాల్డ్ ట్రంప్.. మరో భారీ షాక్! | భారతదేశం నుండి అమెరికాకు సోలార్ దిగుమతులపై భారీ సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి షాక్ ఇచ్చారు.

[ad_1] భారతదేశం -డాక్టర్ వీణా శ్రీనివాస్ నవీకరించబడింది: గురువారం, ఫిబ్రవరి 26, 2026, 17:07 (IST) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ సుప్రీంకోర్టు ఎదురు దెబ్బ తగిలినా సరే ఏ మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా భారత్ ను అసలే విడిచిపెట్టటం లేదు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారత సోలార్ రంగానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నా, 'మధ్యంతర వాణిజ్య ఒప్పందం' ఇంకా అమలు కాకముందే ఈ ప్రకటన వెలువడింది. సోలార్ ఉత్పత్తులపై ఏకంగా 126 శాతం...