భారత్‌తో ఇరాన్ సుప్రీం లీడర్ “ఖమేనీ”కి ఉన్న ప్రత్యేక సంబంధం ఇదే !! | ఇరాన్ సుప్రీం లీడర్ “ఖమేనీ”కి భారతదేశంతో ఉన్న ప్రత్యేక సంబంధం మరియు ఆసక్తికరమైన వివరాలు ఇది

[ad_1] అంతర్జాతీయ ఓయ్-కొరివి జయకుమార్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 2, 2026, 7:54 (IST) ఇరాన్ సర్వాధ్యక్షుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణం ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. 198లో సుప్రీం లీడర్ బాధ్యతలు చేపట్టిన ఖమేనీ, ఇరాన్‌లో అత్యున్నత అధికారిగా వ్యవహరించారు. ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించారు. అయితే ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన...