భద్రాచలంలో అద్భుతం.. బాల ‘హనుమంతుడు’ పుట్టాడు..! | భద్రాచలం ఏరియా ఆసుపత్రి పెద్ద దీవెన: 5.2 కేజీల జెయింట్ బేబీ సురక్షితంగా చేరుకోవడం నిజమైన వైద్య అద్భుతం!

[ad_1] తెలంగాణ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 12, 2026, 17:44 (IST) భద్రాద్రి రామయ్య కొలువై ఉన్న భద్రాచలంలో అద్భుతం జరిగింది. ఓ మహిళ 5.2 కేజీల బరువుతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. ప్రభుత్వాసుపత్రిలోని వైద్యులు అతి కష్టం మీద శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. 5.2 కేజీల బరువుతో పుట్టిన ఈ మగ శిశువు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు. అయితే ఇంతటి భారీ బరువున్న శిశువు జన్మించడం స్థానికంగా పెను సంచలనంగా మారింది. అప్పుడే పుట్టిన ఆరోగ్యకరమైన శిశువు...