భక్తులతో గౌరవంగా మాట్లాడుతూ వారిని గైడ్ చేయండి

భక్తులతో గౌరవంగా మాట్లాడుతూ వారిని గైడ్ చేయండి   మీకు నియమించిన డ్యూటీ ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలి    సాయుధ బలగాల సిబ్బందికి దిశా నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్    శ్రీశైలం ప్రతినిధి, ఫిబ్రవరి 11, (సీమకిరణం న్యూస్) : శ్రీశైలం నందు జరుగుచున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు విధులకు స్పెషల్ పార్టీ, ఆర్ముడు రిజర్వు సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు సిబ్బంది కర్నూలు, నంద్యాల అన్నమయ్య మొదలగు జిల్లాల నుండి సుమారు 180 మంది సాయుధ బలగాల...