భక్తులందరికీ ప్రశాంతంగా మల్లన్న దర్శనం
భక్తులందరికీ ప్రశాంతంగా మల్లన్న దర్శనం భక్తుల రద్దీకి తగ్గట్లు సమగ్ర సదుపాయాలు ఫిబ్రవరి 13 నుండి16 తేదీల్లో టోల్‌గేట్ రుసుము మినహాయింపు 24 గంటల ప్రయాణ రాకపోకలకు అనుమతి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా శ్రీశైలం/నంద్యాల, ఫిబ్రవరి 12, (సీమకిరణం న్యూస్): మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి, భక్తులు ప్రశాంతంగా స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్...