బ్లింకిట్: కత్తులు ఆర్డర్ చేస్తున్నారా? కేసు పెడతారు! | అక్రమ కత్తులు విక్రయించినందుకు బ్లింకిట్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు; స్టింగ్ ఆపరేషన్‌లో 50 ఆయుధాలు స్వాధీనం
[ad_1] భారతదేశం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 18, 2026, 18:30 (IST) ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో నిత్యావసరాలు డెలివరీ చేసే 'బ్లింకిట్' (బ్లింకిట్) ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. నిమిషాల వ్యవధిలోనే ఆర్డర్ చేసిన వాటిని పంపే వేగంతో, ఏకంగా నిషేధిత మరణాయుధాలను పోలీస్ స్టేషన్‌కే డెలివరీ చేసి పోలీసులకు దొరికిపోయింది. పశ్చిమ ఢిల్లీలోని ఖయాళ పోలీసులు ఈ 'స్టింగ్ ఆపరేషన్' ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఖయాలా ప్రాంతంలో ఇటీవల జరిగిన రెండు వరుస హత్యలు పోలీసులను ఉలిక్కిపడేలా చేశాయి. నిందితులకు...