బ్రాండెడ్ పేరుతో జనరిక్ మందుల అమ్మకాలు..

బ్రాండెడ్ పేరుతో జనరిక్ మందుల అమ్మకాలు..   మెడికల్ షాప్ ముసుగులో జనరిక్ మందుల దందా..!!   షాద్ నగర్, జూలై 01, (సీమకిరణం న్యూస్):   మెడికల్ మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా అమ్మకాలు కొనసాగిస్తూ, కొందరు దుండగులు సొమ్ము చేసుకుంటున్నారు. షాద్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు ఉన్న మెడికల్స్ దాదాపు 500 పైనే ఉండగా ,మిగతా కొన్ని మెడికల్స్ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. కొందరు మెడికల్ యజమానులైతే పేదల అవసరం అసరా చేసుకుని...