బ్రహ్మగుండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం
బ్రహ్మగుండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం హుండీ ఆదాయం రూ. 2.19222 లక్షలు వెల్దుర్తి, ఫిబ్రవరి 18, (సీమకిరణం న్యూస్) : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండల పరిధిలోని బ్రహ్మగుండేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన నాలుగు రోజుల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీని బుధవారం లెక్కించారు. చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ హనుమంతరావు, ఈవో ఆంజనేయులు, ఉత్సవ కమిటీ నిర్వాహకుడు బొమ్మన రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది, భక్తుల సమక్షంలో హుండీని తెరిచి...