బ్రహ్మగుండంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

బ్రహ్మగుండంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు   మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించండి   బ్రహ్మగుండంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన సీఐ, ఎస్సై ఎమ్. నరేష్   భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు     ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి : సీఐ   వెల్దుర్తి, ఫిబ్రవరి 09, (సీమకిరణం న్యూస్) :    వెల్దుర్తి మండలంలోని బ్రహ్మగుండంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సిబ్బంది, ప్రజలు సహకరించాలని వెల్దుర్తి సర్కిల్ సిఐ...