బ్యాటరీల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్

బ్యాటరీల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్     రూ.లక్ష విలువైన 10 బ్యాటరీలు స్వాధీనం     షోరూమ్‌లో డిస్ప్లే బ్యాటరీలపైనా కన్ను     కర్నూలు 4వ పట్టణ పోలీసుల చాకచక్యంతో పట్టుబడిన నిందితులు     కర్నూలు క్రైమ్, సెప్టెంబర్ 18, (సీమకిరణం న్యూస్):   చెడు వ్యసనాలకు అలవాటుపడి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బ్యాటరీలను చోరీ చేసిన ఇద్దరు యువకులను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.లక్ష విలువైన 10...