బోగోలు రైతులకు రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీ
బోగోలు రైతులకు రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీ వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా వెల్దుర్తి, జూలై 11, (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి మండలం బోగోలు గ్రామ రైతులకు సామూహిక ప్రదర్శన క్షేత్రాల కింద అంతర్జాతీయ ఆహార నూనెల మిషన్ - నూనె గింజలు (NMEO-OS) పథకం ద్వారా వేరుశనగ సాగు చేయనున్న రైతులకు నూతన వేరుశనగ రకం టీసీజీఎస్ 1694 విత్తనాలను రాయితీపై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా...