బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక స్టాండప్ కమెడియన్ : మంత్రి TG భరత్
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక స్టాండప్ కమెడియన్.. 45 కోట్ల ఆరోపణల పై మంత్రి TG భరత్ ఫైర్..... రాజకీయాల్లో మచ్చలేనిది టీజీ కుటుంబం ప్రత్యర్థులకు కూడా టీజీ కుటుంబం నిజాయితీ ఏంటో తెలుసు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జోకర్‌లా మారి అసత్యాలు మాట్లాడుతున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన ఆరోపణలపై క్రిమినల్ డిఫమేషన్ కేసు వేయబోతున్నాను అవినీతి మరక లేకుండా ప్రజాసేవ చేస్తున్నాం సీఎం చంద్రబాబు నాయకత్వంలో...