బెజవాడ దుర్గమ్మ గుడిలో ఇన్‌స్టా రీల్స్

💥బెజవాడ దుర్గమ్మ గుడిలో ఇన్‌స్టా రీల్స్..   @- రాజగోపురం వద్ద యువతి డ్యాన్స్!   విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. దుర్గామాత ఆలయంలోని మహా మండపం ఏడో అంతస్థు రాజగోపురం వద్ద ఓ యువతి డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టా రీల్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై విజయవాడ వన్ టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. రాజగోపురానికి ఎదురుగా నిలబడి యువతి...