బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు | ప్రత్యేక రైళ్లు యశ్వంత్‌పూర్ మరియు కతిహార్‌లను గూటి మరియు విజయవాడ మీదుగా ప్రయాణీకుల సౌకర్యార్థం కలుపుతాయి

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: ఆదివారం, మార్చి 8, 2026, 12:22 (IST) ప్రయాణికుల అదనపు రద్దీని రైల్వే అధికారులు పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. మొన్నటి హోలీ పండగ నేపథ్యంలో చర్లపల్లి, తిరుపతి నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరు యశ్వంత్‌పూర్ - కతిహార్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను విడుదల చేశారు. ఈ రెండు స్టేషన్ల మధ్య మొత్తం ఎనిమిది రైళ్లు పట్టాలెక్కనున్నాయి. అవన్నీ...