బీహార్‌కు చెందిన ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్ట్

కర్నూలు చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన నాలుగో పట్టణ పోలీసులు   రూ.1.40 లక్షల నగదు స్వాధీనం   సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలతో నిందితుల గుర్తింపు   పాట్నాలో ప్రత్యేక బృందం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు   కర్నూలు క్రైమ్, జూలై 24, (సీమకిరణం న్యూస్): కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించి, ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసు విక్రయించి...