బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. మక్తల్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత.. భగ్గుమన్న బండి సంజయ్ | బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య.. మక్తల్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత, కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 12:06 (IST) తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. రేపు పోలింగ్ కోసం అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ సమయంలో నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు బిజెపి అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్నికల బరిలో ఉన్న మహదేవప్ప నేడు తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ...