బీఆర్ఎస్ భవిష్యత్ పొత్తు వారితోనే – తేల్చేసిన మేయర్, ఛైర్మన్ ఎన్నిక..!! | తెలంగాణ కొత్త కార్పొరేషన్ల మేయర్లు, మునిసిపల్ చైర్మాన్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో పెను మలుపు తిరుగుతున్నాయి

[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: సోమవారం, ఫిబ్రవరి 16, 2026, 14:45 (IST) తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ బీఆర్ఎస్ పాత్ర ఆసక్తి పరంగా మారుతోంది. స్థానిక సమీకరణల ఆధారంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లు.. కౌన్సిలర్లు తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. కరీంనగర్ లో బీఆర్ఎస్ ఎన్నికకు గైర్హాజరు కావటంతో... బీజేపీకి మేయర్ పీఠం ఖాయమైంది. కామారెడ్డికి కాంగ్రెస్ కు మద్దతుగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిలిచారు. పలు చోట్ల ఎన్నిక వాయిదా పడింది. ఇప్పుడు...