“బి-52 స్ట్రాటో ఫోర్ట్రెస్‌” రెడీ చేస్తున్న అమెరికా.. ఇరాన్ పని ఖతమేనా ? | అమెరికా మరియు ఇరాన్‌ల మధ్య యుద్ధం బి-52-స్ట్రాటోఫోర్రెస్-లాంగ్-రేంజ్-బాంబర్-బై యుఎస్‌ఏను సక్రియం చేయడానికి దారితీస్తుంది

[ad_1] అంతర్జాతీయ -కొరివి జయకుమార్ నవీకరించబడింది: గురువారం, మార్చి 5, 2026, 11:57 (IST) అమెరికా వాయుసేన అమ్ములపొదిలో అత్యంత శక్తివంతమైన బాంబర్లలో ఒకటి బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్‌ (B-52H స్ట్రాటోఫోర్ట్రెస్). ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యూహాత్మక బాంబర్ విమానాలలో ఒకటి. ఆకాశంలో భారీ ఉక్కు డేగలా కనిపించే ఈ విమానం ఒక్కసారి గాల్లోకి ఎగిరితే శత్రువుపై భారీ విధ్వంసాన్ని సృష్టించగలదు. ఒకే మిషన్‌లో దాదాపు 38 టన్నుల బాంబులను మోసుకెళ్లి దాడులు చేయగల సామర్థ్యం దీని ప్రత్యేకత. అందుకే దీన్ని అమెరికా వాయుసేన...