బిగ్ షాక్: గ్యాస్ సంక్షోభం.. రేపటి నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు బంద్.. | బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు బంద్: నగరంలో తీవ్ర వంటగ్యాస్ సంక్షోభం

[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 9, 2026, 21:15 (IST) పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గడం లేదు. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇక ఇరాన్ సైతం ఇజ్రాయెల్ తో పాటు అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ సరఫరా నిలిచిపోతుందంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఆయిల్ మార్కెటింగ్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. వంటగ్యాస్ సంక్షోభం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లకు అందించే...