బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత
బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత బాల్య వివాహాల నిర్మూలనకు ప్రచార రథం మాజీ ఎంపీపీ తెలుగుదేశం సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాలలో బాల్య వివాహాలు, కౌమార గర్భ నిరోధానికి “ప్రచార రథం” ప్రదర్శనలు వెల్దుర్తి, ఏప్రిల్ 09, (సీమకిరణం న్యూస్ ) : బాల్య వివాహాల నియంత్రణ మన అందరి బాధ్యత అని మాజీ ఎంపీపీ తెలుగుదేశం సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్ అన్నారు. కర్నూలు జిల్లా,...