బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యం
బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యం బాల్య వివాహం నిర్మూలిద్దాం ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి వెల్దుర్తి, ఫిబ్రవరి 05, (సీమకిరణం న్యూస్): బాల్య వివాహ రహిత జిల్లాగా కర్నూలు జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఐసీడీఎస్ ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి తెలిపారు. వెల్దుర్తి పట్టణంలో గురువారం సచివాలయం 2 పరిధిలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి ఆధ్వర్యంలో శారద & శ్రీ విద్యానికేతన్ ప్రైవేట్ స్కూల్స్ పిల్లలకు టీచర్స్ బాల్య వివాహం100 రోజుల్లో బాల్య వివాహం రహిత లేని ఆంధ్రప్రదేశ్ నీ తీర్చుదాం...