బాల్య వివాహం నిర్మూలిద్దాం

బాల్య వివాహం నిర్మూలిద్దాం  ఐసిడిఎస్ వెల్దుర్తి ప్రాజెక్టు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు బాల్య వివాహం ఉన్నచట్టాలపై అవగాహన కార్యక్రమం  వెల్దుర్తి, ఫిబ్రవరి 07, (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి పట్టణం 1వ సచివాలయం నందు  శనివారం వీధుల్లో షాపులు దగ్గర బాల్య వివాహం నిర్మూలిద్దాం అని ప్రతిజ్ఞ చేయించారు. వెల్దుర్తి వీఆర్వో ఉమన్న గ్రామ ప్రజలతో మాట్లాడుతూ సచివాలయం షాపులు వీధులు గ్రామ ప్రజలు మాట్లాడుతూ పిల్లలపై శ్రద్ధ వహించాలి 18 సంవత్సరాలు పూర్తయి వరకు వివాహం చేయకూడదు వివాహం చేసిన ఎడల చట్టమైన పరమైన...