seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 10:20 am Digital Edition : SEEMA KIRANAM

బాల్య వివాహం నిర్మూలిద్దాం

బాల్య వివాహం నిర్మూలిద్దాం

 ఐసిడిఎస్ వెల్దుర్తి ప్రాజెక్టు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు బాల్య వివాహం ఉన్నచట్టాలపై అవగాహన కార్యక్రమం 

వెల్దుర్తి, ఫిబ్రవరి 07, (సీమకిరణం న్యూస్):

వెల్దుర్తి పట్టణం 1వ సచివాలయం నందు  శనివారం వీధుల్లో షాపులు దగ్గర బాల్య వివాహం నిర్మూలిద్దాం అని ప్రతిజ్ఞ చేయించారు. వెల్దుర్తి వీఆర్వో ఉమన్న గ్రామ ప్రజలతో మాట్లాడుతూ సచివాలయం షాపులు వీధులు గ్రామ ప్రజలు మాట్లాడుతూ పిల్లలపై శ్రద్ధ వహించాలి 18 సంవత్సరాలు పూర్తయి వరకు వివాహం చేయకూడదు వివాహం చేసిన ఎడల చట్టమైన పరమైన కఠిన శిక్షలు ఉంటాయని గ్రామ ప్రజలకు తెలియజేశారు ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతే మాకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి పట్టణం అంగనవాడి కేంద్రం వర్కర్స్, ఎం ఎస్ కె షాహినా బేగం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.