బానిస రాజకీయాలకు బైబై చెప్పండి… బాధ్యతగల పౌరులుగా నిలవండి!

బానిస రాజకీయాలకు బైబై చెప్పండి... బాధ్యతగల పౌరులుగా నిలవండి!   చేయి చేయి కలపండి... గుండ్రేవుల ప్రాజెక్టు సాధించండి!   నూతన రాజకీయ మార్పుతో తెలుగు రాష్ట్రాలకు బంగారు భవిష్యత్   ఓటుకు నోటు రాజకీయాలకు స్వస్తి పలకాలి   ప్రజల కోసం పోరాడే నాయకత్వాన్ని ప్రోత్సహిద్దాం   – జీరో బడ్జెట్ పాలిటిక్స్ నాయకుడు షేక్ నౌషాద్ పిలుపు   కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 07, (సీమకిరణం న్యూస్ ):   బానిస రాజకీయ పార్టీలను వీడి, బాధ్యతగల పౌరులమని నిరూపించుకోవాల్సిన సమయం...