బళ్లారి చౌరస్తాలో భారీ గుంతతో వాహనదారుల అవస్థలు

గుంతలమయమైన... బళ్లారి చౌరస్తా జంక్షన్‌   బళ్లారి చౌరస్తా జంక్షన్‌ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్యలు   కర్నూలు ప్రతినిధి, జూన్ 21, (సీమకిరణం న్యూస్) :   కర్నూలు నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన బళ్లారి చౌరస్తా జంక్షన్‌లో రోడ్డుపై ఏర్పడిన భారీ గుంత వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. సిగ్నల్ వద్దే ఈ గుంత ఉండటంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. వర్షాల కారణంగా గుంత మరింత పెద్దదిగా మారి నీరు నిల్వ ఉండటంతో దాని లోతు అంచనా...