బడ్జెట్ లో మహిళలకు నెలకు రూ 1500 పథకం, ఉద్యోగులకు పీఆర్సీ..!? | 2026-27 బడ్జెట్‌లో అభివృద్ధి- సంక్షేమానికి ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యత, ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 11:06 (IST) AP బడ్జెట్ 2026-27: మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో బడ్జెట్ ప్రతులను ఉంచి ప్రత్యేక పూజలు అందించిన ఆర్థిక శాఖ. వీటికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ప్రత్యేకంగా సమావేశమైన కేబినెట్ బడ్జెట్ ఆమోదం. ఈ సారి బడ్జెట్ లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు. అదే విధంగా మహిళలు....