బంగారం మెరిసింది, వెండి కాసులు కురిపించింది. | మీ సంపదను కాపాడుకోండి: పెరుగుతున్న ప్రపంచ యుద్ధం మధ్య పెట్టుబడిదారులు బంగారం మరియు వెండి ఇటిఎఫ్‌ల కోసం ఎందుకు స్టాక్‌లను డంపింగ్ చేస్తున్నారు

[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: సోమవారం, మార్చి 2, 2026, 18:00 (IST) ప్రపంచం మరో మహా యుద్ధం అంచున నిలబడింది. పశ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తతలు, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల మెరుపు దాడులు అంతర్జాతీయ మార్కెట్లలో పెను తుపాను సృష్టించాయి. ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అస్థిరంగా ఉన్న స్టాక్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులను కాపాడుకోవడానికి ఇన్వెస్టర్లు ఇప్పుడు 'సురక్షిత ఆస్తులు' (సేఫ్ హెవెన్ అసెట్స్) వైపు క్యూ కడుతున్నారు. సోమవారంలో చోటుచేసుకున్న పరిణామాలు...