బంగారం: పాతాళానికి పసిడి? పుతిన్ షాకింగ్ నిర్ణయం | బంగారం ధర అంచనా 2027: రష్యా తిరిగి US డాలర్‌కు మారడంతో 10 గ్రాములు రూ. 1 లక్ష కంటే తగ్గుతాయా? వివరాలు
[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: సోమవారం, ఫిబ్రవరి 16, 2026, 17:19 (IST) బంగారం ధరల విషయంలో సామాన్యులకు షాకింగ్ అప్‌డేట్ ఇది. మొన్నటి వరకు "తులం బంగారం లక్షన్నర దాటుతుందా?" అన్న భయం నుంచి, ఇప్పుడు "మళ్ళీ లక్ష రూపాయల కంటే కిందకు వస్తుందా?" అన్న ఆశ రేకెత్తించేలా మార్కెట్ పరిస్థితులు మారిపోయాయి. రికార్డు స్థాయిల నుంచి పసిడి దిగివస్త అద్భుతమైన ఇన్వెస్టర్లు ఒక్కసారిగా డైలమాలో పడ్డారు. పసిడి మార్కెట్‌లో రాబోయే భారీ మార్పులపై నిపుణులు ఏమంటున్నారో చూడండి. 2026 ప్రారంభంలో...