బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్..వరుసగా మరో రోజూ !! | భారతదేశంలో ఈ రోజు బంగారం ధర ఫిజికల్ బెంచ్‌మార్క్ బలహీనపడుతుంది, ఫ్యూచర్స్ నేరుగా రోజు బౌన్స్ అవుతున్నప్పటికీ

[ad_1] వ్యాపారం ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 15, 2026, 10:27 (IST) బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. అమెరికా ఉద్యోగాలతో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు సన్నగిల్లడం.. వీటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వారం రోజుల కనిష్టానికి చేరిన బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి. అధిక అమ్మకాల ఒత్తిడితో కీలక మద్దతు స్థాయి కంటే దిగువకు పడి తీవ్ర నష్టాలను చవిచూసిన పసిడి, వెండి ధరల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గాయి. బంగారం ధర ఇటీవలి పెరుగుదలతో పోల్చుకుంటే తక్కువకే...