బంగారం ధరలు ముట్టుకుంటే భారీ షాక్.. స్కై రాకెట్ | బంగారం 3.15 శాతం లాభంతో రూ. 1.67 లక్షలు; US-ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం మధ్య వెండి 3% వరకు రూ. 2.99 లక్షలు
[ad_1] వ్యాపారం ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: సోమవారం, మార్చి 2, 2026, 9:45 (IST) బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ షాక్ ఇచ్చాయి. ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయెల్ దాడుల అనంతరం అమాంతం వీటి రేట్లు పెరిగాయి. గత వారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రామాలకు ఏకంగా 9,430 రూపాయల మేర ప్రియం కాగా, 22 క్యారెట్ల బంగారం ధరలో 8,550 రూపాయల పెరుగుదల నమోదైంది. వీటి రేట్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. వారం ముగిసేసరికి రికార్డు స్థాయికి చేరుకుంటాయనే అంచనాలు...