బంగారం ధరలు తగ్గాలంటే ఒక్క అద్భుతం జరగాలి | గ్లోబల్ రుణ బాధల మధ్య బంగారం ధరలు పెరిగాయి: ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ CEO డేవిడ్ టైట్ భారతదేశ పెరుగుతున్న డిమాండ్‌ను వివరించారు

[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 18:09 (IST) బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది ఒక దేశ ఆర్థిక బలానికి చిహ్నం. ప్రస్తుత ప్రపంచంలోని బంగారం ధరలు తగ్గకపోగా, మరింత పరుగులు తీయడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న 'రుణ భారం' అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ డేవిడ్ టైట్ కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వాలు తమ అప్పులను తీర్చగలవా లేదా అనే భయం ఇన్వెస్టర్లలో పెరగడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి తోడవడంతో అందరూ...