బంగారం ఢమాల్! ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? | గోల్డ్ మిస్టరీ: US-ఇరాన్ యుద్ధం ఉన్నప్పటికీ ధరలు ఎందుకు క్రాష్ అవుతున్నాయి; మార్కెట్ కరెక్షన్ వెనుక 5 షాకింగ్ కారణాలు

[ad_1] వ్యాపారం -లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: సోమవారం, మార్చి 9, 2026, 17:18 (IST) యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు, తుపాకుల మోత వినిపించినప్పుడు.. ప్రపంచమంతా భయంతో చూసేది 'బంగారం' వైపు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది! ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు విరుచుకుపడుతున్నా.. గల్ఫ్ దేశాల్లో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నా.. అందరి అంచనాలను ముంచేస్తూ బంగారం, వెండి ధరలు అగాధంలోకి పడిపోతున్నాయి. అసలు యుద్ధం జరుగుతుంటే బంగారం ఎందుకు చౌకగా మారుతోంది? ఆర్థిక సూత్రాలకే సవాల్ విసురుతున్న ఈ వింత పరిణామం వెనుక ఉన్న...