బంగారం కొనొద్దు.. దుబారా ఖర్చులు తగ్గించండి

*బంగారం కొనొద్దు.. దుబారా ఖర్చులు తగ్గించండి..! దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక పిలుపు*  డిల్లీ : దేశంలో పెరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిళ్లు, ముడి చమురు ధరల భారం, విదేశీ మారక నిల్వల పరిరక్షణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ప్రజలు కొంతకాలం త్యాగాలు చేయాల్సిన...