బంగారం కొంటే గిఫ్టుగా “గోల్డ్ మెర్సిడెస్”.. లక్కీ లక్కీ !! | దుబాయ్‌లో 3.7 లక్షల బంగారాన్ని షాపింగ్ చేసి, వార్త వైరల్ అయిన శ్రీలంక వ్యక్తి గోల్డ్ లగ్జరీ మెర్సిడెస్ కారును గెలుచుకున్నాడు
[ad_1] అంతర్జాతీయ ఓయ్-కొరివి జయకుమార్ ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 26, 2026, 18:45 (IST) అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. చాలా మంది షాపింగ్ మాల్స్‌లో కూపన్‌ల కోసం ఎదురుచూసినా.. లక్ కొందరినే వరిస్తుంది. ఈ తరహా ఘటనలు ఇప్పటికే చోటు చేసుకోగా.. ఇప్పుడు లేటెస్ట్ గా దుబాయ్‌లో కాల్ సెంటర్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీలంక వాసి సుమిత్ విషయంలో మాత్రం విచిత్రం జరిగింది. కేవలం కొన్ని లక్షల రూపాయల పెట్టుబడితో ఏకంగా గోల్డ్ లగ్జరీ మెర్సిడెస్ కారును సొంతం...