ఫిజిక్స్ టీచర్ కెమిస్ట్రీ, మెడలో తాళి, కట్ చేస్తే POCSO | మేడ్చల్‌లో 10వ తరగతి విద్యార్థినితో రహస్య వివాహం చేసుకున్న ప్రైవేట్ స్కూల్ ఫిజిక్స్ టీచర్ పోక్సో కింద అరెస్ట్

[ad_1] తెలంగాణ ఓయి-లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 11:12 (IST) పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే ఒక విద్యార్థిని జీవితాన్ని చీకట్లోకి నెట్టేశాడు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పోచారం డివిజన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. పోచారం డివిజన్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని, అదే స్కూల్‌లో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పర్రే మైటీన్ (27) మాయమాటలతో ప్రేమలో పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తరగతి గదిలో మొదలైన పరిచయం,...