ఫలితాల్లో అంచనాలు తారు మారు, కంచుకోటల్లో మారుతున్న లెక్కలు..!! | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడంతోపాటు 54 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లను కైవసం చేసుకుంది.

[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 13, 2026, 15:15 (IST) తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చింది. హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికల సమరంలో ఒక్కొక్కటిగా ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కు దగ్గరగానే ఫలితాలు వస్తున్నాయి. మెజార్టీ మున్సిపాల్టీ, కార్పోరేషన్లలో అధికార కాంగ్రెస్ అధికారం కొనసాగుతోంది. అదే విధంగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది. అయితే, కాంగ్రెస్ నుంచి అన్ని పార్టీల అంచనాలు మాత్రం...