ఫట్టా 2 హైపర్ సోనిక్ మిస్సైల్- ఇరాన్ చేతిలో బ్రహ్మాస్త్రం | ఇరాన్ ఫట్టా 2: మాక్ 15 స్పీడ్‌లు మరియు 1500 కి.మీ రేంజ్ US మరియు ఇజ్రాయెల్ రక్షణలకు ప్రధాన సవాళ్లను విసిరింది
[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 16:12 (IST) ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకు ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువారు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు సాగాయి. బహ్రెయిన్ లో ఏకంగా అమెరికా నావల్ బేస్ కూడా ఇరాన్ సంధించిన శక్తిమంతమైన మిస్సైళ్ల ధాటికి భస్మీపటలం అయింది. ఈ పరిణామాల మధ్య ఇరాన్...