seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 10:48 am Digital Edition : SEEMA KIRANAM

ఫట్టా 2 హైపర్‌ సోనిక్ మిస్సైల్- ఇరాన్ చేతిలో బ్రహ్మాస్త్రం | ఇరాన్ ఫట్టా 2: మాక్ 15 స్పీడ్‌లు మరియు 1500 కి.మీ రేంజ్ US మరియు ఇజ్రాయెల్ రక్షణలకు ప్రధాన సవాళ్లను విసిరింది

అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకు ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువారు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు సాగాయి. బహ్రెయిన్ లో ఏకంగా అమెరికా నావల్ బేస్ కూడా ఇరాన్ సంధించిన శక్తిమంతమైన మిస్సైళ్ల ధాటికి భస్మీపటలం అయింది.

ఈ పరిణామాల మధ్య ఇరాన్ హైపర్‌సోనిక్ క్షిపణి తెరమీదికి వచ్చింది. ముఖ్యంగా ఫత్తా-2. ఇది- ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మిస్సైల్ ను గేమ్ ఛేంజర్ గా అభివర్ణిస్తోంది. శతృ దేశాల గుండెల్లో గుబులు పుట్టించేంత శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయని చెబుతోంది. శతృ దేశాల రక్షణ వ్యవస్థను తుత్తునీయలు చేస్తూ భూభాగంపైకి చొచ్చుకుపోయి దాడి చేయగలదని, పరిస్థితులను బట్టి దీన్ని ప్రయోగించే అవకాశాలను నిషేధిస్తున్నట్లు ప్రదర్శించడం.

ఇరాన్ ఫట్టా 2 మాక్ 15 స్పీడ్‌లు మరియు 1500 కిమీ రేంజ్ US మరియు ఇజ్రాయెల్ రక్షణలకు ప్రధాన సవాళ్లను విసిరింది.

2023 నవంబర్‌లో ఇస్లామిక్ రివల్యూషన్రీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఫత్తా 2ను ఆవిష్కరించింది. ఫత్తా-1 కు ఇది కొనసాగింపు. అత్యధిక వేగం దీని సొంతం. అందుకే దీనికి హైపర్‌సోనిక్ గ్లాయిడెడ్ వెహికల్ గా పిలుస్తారు. ఈ క్షిపణి మాక్ 15 వేగంతో 1,500 కిలోమీటర్ల వరకు సరఫరాగలదని, 200 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లి భూ, నావికా లక్ష్యాలను ఛేదించగలదని ఇరాన్ తెలియజేస్తోంది.

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ వివరాల ప్రకారం- ఫత్తా 2 వంటి సామర్థ్యాలు కార్యరూపం దాల్చితే, అవి అమెరికన్ విమాన వాహక నౌకలు, అలాగే మాక్ 3.5 ఎస్ఎం-6 వంటి ఇంటర్‌సెప్టర్లపై ఆధారపడే ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థలకు తీవ్రమైన సవాలు విసురుతాయనడంలో సందేహాలు లేవు. హైపర్‌సోనిక్ క్షిపణి రాడార్ వ్యవస్థలకు కూడా అందదు. దీన్ని ట్రాక్ చేయడం వాటి తరం కాదు.

ఫత్తా-2, ఇతర అధునాతన ఆయుధాలను వినియోగించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై స్వీయ నిర్బంధాన్ని పాటిస్తోంది. వీటి సంఖ్య రేంజ్.. 2,000 కి. ఈ పరిధి మధ్యప్రాచ్యం ఉంటుంది, తూర్పు యూరప్‌లోని కొన్ని ప్రాంతాలను చేరుకోగలదు.

ఆంగ్ల సారాంశం

ఇరాన్ ఫట్టా 2: మాక్ 15 స్పీడ్‌లు మరియు 1500 కి.మీ రేంజ్ US మరియు ఇజ్రాయెల్ రక్షణలకు ప్రధాన సవాళ్లను కలిగిస్తుంది. ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్ శనివారం నాడు వ్యూహాత్మక ఇరానియన్ సైట్‌లపై సమన్వయంతో దాడులు చేయడంతో, దృష్టి ఇరాన్ యొక్క హైపర్సోనిక్ వైపు మళ్లింది.

Source link