ప్లీజ్ మా నాన్న “ఏడో పెళ్లి” ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! | ఉత్తరప్రదేశ్‌లో తన 7వ పెళ్లిని ఆపేయాలని మైనర్ బాలుడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వార్త వైరల్‌గా మారింది
[ad_1] భారతదేశం -కొరివి జయకుమార్ నవీకరించబడింది: మంగళవారం, మార్చి 10, 2026, 17:37 (IST) ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రుల పెళ్లి వార్షికోత్సవాలను జరుపుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం 12వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన తండ్రి చేసుకోబోతున్న ఏడవ పెళ్లిని ఆపాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించడంలో చర్చనీయాంశమైంది. అలానే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పోలీసులకు ఫిర్యాదులో ఆ బాలుడు తెలిపిన వివరాల ప్రకారం.. అతని...