ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు | AP PSU సిబ్బందికి శుభవార్త: జనవరి 2022 నుండి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెరిగింది

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 22, 2026, 10:17 (IST) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు మరియు సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. వీరి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గ ఉపసంఘం శనివారం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. మంత్రులు నారా లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌, పి.నారాయణలతో కూడిన ఈ సబ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయంతో దాదాపు 10 వేల మంది ఉద్యోగులకు నేరుగా లబ్ధి చేకూరనుంది....