ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అధునాతన సేవలు
ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అధునాతన సేవలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ కర్నూలు వైద్యం, మార్చి 11, (సీమకిరణం న్యూస్): ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అధునాతన సేవలతో పాటు డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించాలని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకొని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కర్నూలు...