ప్రభుత్వ ఆసుపత్రిలో ఐటమ్ సాంగ్‌కి స్టాఫ్ నర్సులు స్టెప్పులు..పలువురు సస్పెండ్! | రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో నర్సుల డ్యాన్స్.. స్టాఫ్ నర్సుల సస్పెన్షన్, నర్సులకు షోకాజ్ నోటీసులు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ నవీకరించబడింది: మంగళవారం, మార్చి 10, 2026, 19:57 (IST) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వేదికగా షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించాల్సిన కొందరు నర్సింగ్ సిబ్బంది ఐటమ్ సాంగ్స్ కు డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆసుపత్రిలో పేషంట్లు ఉన్నారు అన్న పరిశీలన కూడా మరిచిపోయి వారు డాన్సులు చేసిన వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మహిళా దినోత్సవం...