ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు – కూటమి ముహూర్తం ఫిక్స్..!! | వచ్చే ఉగాది నుంచి ఎన్నికల హామీని అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: శుక్రవారం, మార్చి 6, 2026, 16:18 (IST) ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు సిద్దమైంది. 2024 ఎన్నిక వేళ ఇచ్చిన హామీ మేరకు కార్యాచరణ సిద్దం చేసింది. నాడు ఇచ్చిన సూపర్ సిక్స్ లో భాగంగా కొన్ని పథకాలను ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. కాగా.. ఇతర హామీల అమలు దిశగా కసరత్తు వేగ వంతం చేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం హామీ అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు...