ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలకు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆహ్వానం

ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలకు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆహ్వానం   కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 29, (సీమకిరణం న్యూస్) :   ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు కర్నూలు హెల్త్ క్లబ్, ఏ-క్యాంప్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నానికి చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డా. ఐఏవీ ప్రసాద్ లాల్, MD, DM ముఖ్య అతిథిగా హాజరై “హృద్రోగాల నివారణలో...