ప్రపంచంలోనే అత్యంత చెత్త ఎయిర్ లైన్స్..! ప్రభుత్వమే నడుపుతూ వన్ స్టార్ రేటింగ్..! | ఈ ఉత్తర కొరియా విమానయాన సంస్థ ప్రపంచంలోని ఏకైక వన్-స్టార్ క్యారియర్ ఎందుకు
[ad_1] ప్రపంచంలోనే ప్రభుత్వం నడుపుతూ వన్ స్టార్ రేటింగ్ కలిగిన ఏకైక విమానయాన సంస్ధ ఉత్తర కొరియాలో ఉంది. అంతర్జాతీయ -సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 20:23 (IST) ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ దాదాపుగా ఎయిర్ లైన్ (airline) సంస్థలు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రభుత్వాలు నడుపుతుంటే, ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నాయి. పలు చోట్ల ప్రభుత్వాలు ఎయిర్ లైన్స్ ను నిర్వహించలేక ప్రైవేటుకు ఇస్తున్నాయి. మన దేశంలోనూ ఎయిర్ ఇండియాను ఒకసారి టాటాల నుంచి జాతీయీకరణ చేసిన కేంద్రం.. తిరిగి...