ప్రతి ఇంటి వద్ద నిఘా వ్యవస్థ తప్పనిసరి

నేరాల నివారణకు ప్రజల సహకారం అవసరం : నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ   ప్రజల భద్రతకు సీసీ కెమెరాలే రక్షణ కవచం   ప్రతి ఇంటి వద్ద నిఘా వ్యవస్థ తప్పనిసరి   పిల్లల కదలికలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం   కర్నూలు క్రైం, అక్టోబర్ 07, (సీమకిరణం న్యూస్) :   సమాజంలో నేరాల నియంత్రణ, దొంగతనాల నివారణకు ప్రజల సహకారం ఎంతో కీలకమని నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,...