ప్రతిష్ఠాత్మకంగా మారిన మున్సిపాలిటీలు- రిజల్ట్ పైనే భవిష్యత్ | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొడంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రేవంత్ రెడ్డి ఓటు వేశారు

[ad_1] తెలంగాణ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 11:12 (IST) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటును వినియోగించుకోవడానికి ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరి ఉన్నారు. ఈ ఎన్నికల సమరం- అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. వీటి మధ్య ముక్కోణపు పోటీ....