ప్రతిష్టాత్మకంగా.. విజయవంతంగా గిరి ప్రదక్షిణ
సమష్టి కృషితో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి భక్తుల రద్దీని తగ్గించేందుకు పలు చోట్ల నమూనా ఆలయాలు అధికారులను ఆదేశించిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నం, జూలై 27, (సీమకిరణం న్యూస్): ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న సింహాచలం గిరి ప్రదక్షిణను ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి గిరి ప్రదక్షిణ...