ప్రజా సేవలో ప్రత్యేక గుర్తింపు పొందిన కల్లూరు ఎమ్మార్వో ఆంజనేయులు

ప్రజలకు రెవెన్యూ  సేవలు అందించడంలో ముందంజలో ఉన్న కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు   కల్లూరు, జూలై 13, (సీమకిరణం న్యూస్) :   కల్లూరు మండల తహసీల్దార్  ఆంజనేయులు ప్రజా సేవలో తనదైన ముద్ర వేశారు. రెవెన్యూ పరిపాలనలో పారదర్శకత, ప్రజలకు సత్వర సేవలందించడం, ప్రభుత్వ కార్యక్రమాల సమర్థ అమలులో ఆయన విశేష కృషి చేశారు. మండల పరిధిలో భూ సంబంధిత సమస్యల పరిష్కారం, రెవెన్యూ సేవల అందజేత, ధ్రువపత్రాల జారీ వంటి అంశాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక ఓటరు...